Header Banner

ఫోన్ ఇలా వాడుతున్నారా అయితే మీరు ప్రమాదానికి దగ్గరలో ఉన్నట్టే.. తెలుసుకోకపోతే మీకు కూడా ఇలానే జరగొచ్చు!

  Sun Jun 08, 2025 18:22        India

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి  మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ బస్తీలో ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. గుడికి వెళ్లిన తల్లితండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రూమ్ అంతా మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి  మాట్లాడుతుండగా సెల్ ఫోన్ పేలిపోయిందని స్థానికులు, పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. దాంతో కొంత సమయానికే రూమ్ అంత అగ్నికి ఆహుతి అయింది. అసలే ఫోన్ పేలడంతో తీవ్ర గాయాలపాలైన సాయి అనే 27 ఏళ్ల యువకుడు గదిలో పడిపోయాడు. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో యువకుడి శరీరం కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ గదిలోని అన్ని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #andhrapradesh #phone #charging #talking mobile #tragedy #man #telangana